Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వృద్ధుడు రాజకీయాల్లో ఏం ఇరగదీస్తాడూ... రజినీపై ఫైర్ అయిన డైరెక్టర్

సోమవారం, 22 జనవరి 2018 (21:13 IST)

Widgets Magazine
rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొంతమంది సంతోషిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ వ్యక్తి కాని రజినీ ఇక్కడ ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ప్రముఖులు. తమిళ సినీపరిశ్రమలోని కొంతమంది ప్రముఖ హీరోహీరోయిన్లు రజినీకాంత్ వైపు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా మరికొంతమంది మాత్రం రజినీపై మండిపడుతున్నారు.
 
అందులో తమిళ దర్శకుడు భారతీరాజా ఒకరు. రజినీ రాజకీయ ప్రవేశంపై భారతీరాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రజినీకాంత్ తమిళుడు కాదు.. వయస్సు అయిపోతయింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. ఆయనెందుకు రాజకీయాలకు వెళుతున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. రజినీకి ఏం అర్హత ఉంది అంటూ ఇష్టానుసారం రజినీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు దర్శకుడు భారతీరాజా. భారతీరాజా వ్యాఖ్యలపై రజినీ అభిమానులు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలను భారతీరాజా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళా ఏఎస్పీ అధికారిణితో సీఐ రాసలీలలు... చెప్పుతో కొట్టారు, కేసు నమోదు

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ ...

news

ఇష్టదైవం అంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ భూరి విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆయన తొలుత ...

news

కొండగట్టులో పడిపోయిన పవన్ కళ్యాణ్‌... మోకాళ్ళకు గాయాలు..

మొక్కు తీర్చుకోవడానికి తెలంగాణా రాష్ట్రం జగిత్యాలకు సమీపంలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారి ...

news

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో చోరీ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. ...

Widgets Magazine