మంగళవారం, 16 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- ఆర్థిక వ్యవహరాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటింటం ఉత్తమం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు....Read More
వృషభం :- ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత చాలా అవసరం. మీరు అనుకున్న కాంట్రాక్టులు చేతికి అందుతాయి. ఆదాయ వ్యయాలు...Read More
మిథునం :- సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. రాబడికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల...Read More
కర్కాటకం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి. స్థిరాస్తి వాదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. ఉన్నత విద్యకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. షాపుల స్థల మార్పిడి,...Read More
సింహం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వాయిదాలకు హజరవుతారు. ఊహించని సంఘటనలు సైతం ఎదుర్కొనడానికి...Read More
కన్య :- బంధువుల రాకవలన ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకొని సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తరచూ సభ, సమావేశాలలో...Read More
తుల :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో...Read More
వృశ్చికం :- మీ సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పని...Read More
ధనస్సు :- గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ ఆలోచనా విధానాన్ని ఏ మాత్రం మార్చుకోవద్దు. చిన్నారులకు అవసరమైన వస్తువులను కోనుగోలు చేస్తారు....Read More
మకరం :- వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని అవకాశాలు వస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కొన్ని అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. శస్త్రచికిత్సల సమయంలో...Read More
కుంభం :- ఆర్థిక సమస్యలు తలెత్తుటం వల్ల ఆందోళన చెందుతారు. రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక...Read More
మీనం :- బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ప్రతి పని చేతిదాకా వచ్చివెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలనుగురించి...Read More

అన్నీ చూడండి

యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోతగా విశాల్ - రత్నం ట్రైలర్

యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోతగా విశాల్ - రత్నం ట్రైలర్

మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

క్వార్టర్ మేటర్... రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ : నారా లోకేశ్ సెటైర్లు

క్వార్టర్ మేటర్... రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ : నారా లోకేశ్ సెటైర్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయిదాడి కేసుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా, మండదా చెల్లీ, మండదా అన్నా అంటూ వ్యాఖ్యానించారు. విజయవాడలో సతీశ్ కుమార్ అనే యువకుడు సీఎం జగన్‌పై రాయి విసిరినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సతీష్ కుమార్ వద్ద జరిపిన పోలీసుల విచారణంలో జగన్ ర్యాలీకి వస్తే క్వార్టర్ బాటిల్, రూ.350 డబ్బులు ఇస్తామని వైకాపా నేతలు తనను సీఎం సభకు తీసుకెళ్లారని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి, రూ.350 డబ్బులు ఇవ్వలేదని అందుకే జగన్‌పై రాయితో దాడి చేసినట్టు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?