Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముకేష్ అంబానీ బంపర్ ఆఫర్... జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్... 31-03-17 వరకూ ఫ్రీ

గురువారం, 1 డిశెంబరు 2016 (13:57 IST)

Widgets Magazine

ముకేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఉచిత సర్వీసులను మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జియో సిమ్ తీసుకుని ఉచిత సేవలు పొందుతున్నవారికి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఆయన చెప్పిన మాటల్లో...
 
రోజుకు 6 లక్షల మంది యూజర్లు జియో సిమ్ తీసుకుంటున్నారు. ఇకపై సిమ్ 5 నిమిషాల్లో యాక్టివేషన్ అవుతుంది. వాయిస్ సర్వీస్ పోటీ కారణంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది నిజమే. ఈ కారణంగా 900 కోట్ల వాయిస్ కాల్స్ బ్లాక్ అయ్యాయి. లైసెన్స్ కండిషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు.
Mukesh
 
మొబైల్ నెంబర్ కనెక్టివిటీ కోరుకున్నవారికి జరుగుతుంది. జియో సిమ్‌ను హోమ్ డెలివరీ చేస్తాం. అలా చేసినప్పుడు సిమ్ యాక్టివేట్ 5 నిమిషాల్లో జరిగిపోతుంది. జియో కనెక్టివిటీ విషయంలో 92 శాతం టవర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. 8 శాతం టవర్లతో చిన్నచిన్న సమస్యలున్నాయి. జియో 60 లక్షల మంది ఉద్యోగులతో 24X7 సర్వీస్ అందిస్తాం అని ముకేష్ ప్రకటించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీకాళహస్తిలో హైటెక్ వ్యభిచారం.. వాట్సాప్‌లో ఫోటోలు.. రేటు...

చిత్తూరు, శ్రీకాళహస్తిల కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన అమ్మాయిల ...

news

నెటిజన్ల దృష్టి ఆకట్టుకున్న దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్..

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. బ్యాంకులు, ...

news

'నాడా' బడా కాదు... బలహీనం, చెన్నైకు 350 కి.మీ దూరంలో....

చెన్నై: డిసెంబరులో చెన్నైలో వానలు అంటే చెన్నైవాసి గుండె దడదడ కొట్టుకుంటుంది. ఎందుకంటే గత ...

news

అరగంట పాటు ఆకాశంలోనే తిరిగిన విమానం.. మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారా?

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారని ఆ ...

Widgets Magazine