Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యకు ఫోనులో మూడుసార్లు తలాక్.. మేనకోడలితో పరార్.. పోలీసులకు చిక్కాడు.. ఎలా?

గురువారం, 13 ఏప్రియల్ 2017 (18:43 IST)

Widgets Magazine
talaq

భార్యకు ఫోనులో మూడు సార్లు తలాక్ చెప్పి.. మేనకోడలితో ఓ ప్రబుద్ధుడు పరారైనాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్సైంది. ఇంకా మేనకోడలితో పారిపోయిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన ఫైజాన్ అనే యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మేనకోడలి (14)తో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ భోపాల్‌ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని ప్లాన్ చేశారు. పనిలో పనిగా ఫైజాన్ తన భార్య మేనకోడలితో కలసి కాన్పూర్ బయలుదేరాడు.
 
ఈ విషయం తెలియగానే ఫైజాన్ భార్య కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాన్పూర్ వెళ్లేముందే ఫైజాన్ అక్కడ ఉన్న తన స్నేహితుడికి ఫోన్‌ చేసి స్టోరీ మొత్తం చెప్పి, తన పెళ్లికి సహకరించాల్సిందిగా కోరాడు.

తీరా కాన్పూర్ వెళ్లాక స్నేహితుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో ఫైజాన్ ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో అనుమానాస్పదంగా కనిపించిన పైజాన్‌, మైనర్ బాలికను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Man Wife Phone 'talaq Talaq Tripple Talaq

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీలో తమిళ రైతుల నిరసన.. తమిళ సర్కారుపై సుప్రీం కోర్టు సీరియస్..

తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ...

news

ఇంటర్నెట్‌లో ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన ప్రియుడు.. ఢిల్లీ యువతి ఆత్మహత్య

కాలేజీ పరిచయం ఆ యువతి కొంపముంచింది. తోటి విద్యార్థి అనే చనువుతో ఏర్పడిన పరిచయం కాస్త ...

news

బిన్ లాడెన్‌కు పట్టిన గతే కిమ్ జాంగ్‌ ఉన్‌కు పట్టాలి... డోనాల్డ్ ట్రంప్ ఆదేశం!

ధిక్కారస్వరం వినిపిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతం చేసేందుకు ...

news

అమెరికాలో తొలి మహిళా ముస్లిం జడ్జి హత్య?: పాకిస్థాన్‌కు వెళ్లొద్దని ట్రంప్ ఆదేశాలు..

అమెరికాలో జాత్యంహంకార దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తి ...

Widgets Magazine