Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళను పంపిన స్వామి... టార్గెట్ స్టాలిన్, దయానిధి, కళానిధిలను కూడా...

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:53 IST)

Widgets Magazine

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు లేరంటారు. అవినీతి, అక్రమాల మార్గాన పయనిస్తున్నారంటూ తనకు లేశమాత్రం తెలిసినా వెంటనే కోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం వుంది. అమ్మ జయలలితను, ప్రస్తుతం శశికళకు కారాగార వాసం వెనుక స్వామి పిటీషన్లే కారణమని వేరే చెప్పక్కర్లేదు. తను అనుకున్నట్లే శశికళకు జైలు శిక్ష పడింది. ఇప్పుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నాడీఎంకే పార్టీని వదిలేశారు. తాజాగా ఆయన టార్గెట్ డీఎంకే పార్టీ నాయకుపైన పడింది. 
 
శశికళ కంటే డీఎంకే పార్టీకి చెందిన స్టాలిన్, దయానిధి మారన్, కళానిధి మారన్ లు చాలా ప్రమాదకరమైన వ్యక్తులంటూ విరుచుకుపడ్డారు. అవినీతిని పారదోలడం అనే కార్యక్రమంలో ఇంకా చేయాల్సింది చాలానే వుందంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. డీఎంకే నిరుద్యోగ యువతను రిక్రూట్ చేసుకుని వారితో తమకు అనుకూలమైన, ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా ట్విట్టర్ పోస్టులు ఇప్పించుకుంటూ చీప్ ట్రిక్స్ చేస్తోందంటూ విమర్శించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్నాడీఎంకేలో చీలిక.. డీఎంకే వ్యూహం.. త్వరలో ఎన్నికలు వస్తాయ్: స్టాలిన్ జోస్యం

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ప్రస్తుత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ...

news

Mannargudi Mafia is Back... ఎమ్మెల్యేలను వదలం... తమిళనాడు డీజీపికే సవాల్?

అమ్మ సమాధి వద్ద ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లతో భగభగ చూస్తూ సమాధిపై సత్తవకొద్దీ ...

news

పళని వద్దు.. పన్నీరే ముద్దు.. చిన్నమ్మకు జైలులో కంపెనీ ఇస్తున్న పళని బంధువు..?

తమిళనాడు సీఎం అభ్యర్థిగా శశికళ వర్గంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి బంధువులు తక్కువేం తినలేదు. ...

news

అప్పుడు జయను చెన్నారెడ్డి... ఇప్పుడు శశికళను విద్యాసాగర్ రావు...

తెలుగు నాట సంభవించే రాజకీయ సంక్షోభాలకు, తెలుగు గవర్నర్లకు విడదీయరాని సంబంధం ఉంది. దేశ ...

Widgets Magazine