Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళకు గట్టి షాక్.. దినకరన్ ఇంట్లో ఈడీ సోదాలు.. జయమ్మ ఆశయాలు నెరవేరాలంటే?

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (18:17 IST)

Widgets Magazine
sasikala

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గట్టి షాక్ తగిలింది. సీఎం కుర్చీని దక్కించుకోవడం కోసం చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో శశికళ మేనల్లుడు దినకర్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తమిళ రాజకీయాలు క్షణం క్షణం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దినకర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై శశికళ మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 
 
గతంలో తమిళనాడు సీఎస్‌గా పనిచేసిన రామ్మోహన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై శశి వర్గంలో అసంతృప్తి నెలకొంది.
 
ఇదిలా ఉంటే.. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు సమావేశమైన శశికళ పార్టీని కాపాడే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యేలకు ఉద్బోధించారు. పార్టీని కాపాడాలంటే కలిసికట్టుగా ఉండాలని వారికి సూచించారు. జయలలిత ఆశయాలు నెరవేరాలంటే అంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పికొట్టాలని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్తకు వివాహేతర సంబంధం.. రోడ్డుపై చెప్పుతో కొట్టిన భార్య.. భర్త పరుగో పరుగు..

భర్త ఇతర మహిళతో సంబంధం పెట్టుకుంటావా అంటూ చేతులో చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు ...

news

అమ్మ బతికుంటే ఇదంతా జరిగేనా? శశికళకే నా సపోర్ట్.. విజయశాంతి

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

నాకు మంచి జరగకపోతే.. ఏం చేయాలో చేద్దాం.. శశి వార్నింగ్.. గవర్నర్ సీరియస్..

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. శనివారం పోయేస్ గార్డెన్ నుంచి ...

news

వేదనిలయం నుంచి ఖాళీ చేయించండి.. పన్నీర్ ఆదేశాలు.. తట్టా బుట్టా సర్దుకుని చిన్నమ్మ వెళ్ళిపోయారా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ...

Widgets Magazine