Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆన్‌లైన్‌లో అన్నాడీఎంకే మహిళా ఎంపీ అశ్లీల ఫోటో... ఢిల్లీ పోలీసుల కేసు

శుక్రవారం, 19 మే 2017 (09:39 IST)

Widgets Magazine
Sasikala Pushpa

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకమైన పోస్టులతో తనను టార్గెట్ చేయడంపై... శశికళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
'ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశాం. సైబర్ సెల్ బృందం దీనిపై దర్యాప్తు చేపట్టింది. పార్లమెంటు సభ్యురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసిన వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత వైబ్‌సైట్లకు ఆదేశాలు జారీ చేశాం' క్రైం విభాగం డీసీపీ మధుర్ వర్మ పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న శశికళను అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిషిత్ కారు ప్రమాదం: ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలాయి?... బెంజ్ ప్రతినిధులు ఏమంటున్నారు?

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ...

news

ప్రేమ వలలో పడి పిండాన్ని మోసింది.. గర్భస్రావం కోసం రక్తం ఎక్కించారు.. వికటించి చనిపోయింది..

ప్రేమికుడిని నమ్మి మోసపోయింది. పిండాన్ని కడుపులో మోసింది. తల్లిదండ్రులకు చెప్తే ...

news

పళని గ్రూప్‌లో ముసలం పుట్టిందా.. 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పన్నీరుకు ఢిల్లీ పిలుపు

తమిళ రాజకీయాల్లో ఉన్నట్లుండి అనూహ్య పరిణామాలకు గురువారం సాక్షీభూతంగా నిలిచింది. సీఎం ...

news

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య భీకర కాల్పులు.. 49 మంది మృతి

సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు ...

Widgets Magazine