Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ పుష్పకు ఊరట.. 14వ తేదీ వరకూ అరెస్ట్ వద్దు...

బుధవారం, 14 జూన్ 2017 (11:45 IST)

Widgets Magazine
Sasikala Pushpa

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక్కి తీసుకోవాలంటూ శశికళతో ఆమె కుటుంబ సభ్యులు సైతం తనను బెదిరించారని పోలీసులకు, డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. 
 
దీంతో శశికళ పుష్పతో పాటు ఆమె భర్త తిలకన్, తల్లి గౌరీలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాము అరెస్ట్ కాకుండా ఉండేందుకు మధురై హైకోర్టు బెంచ్‌లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ నెల 14వ తేదీ వరకు వీరిని అరెస్ట్ చేయకూడదంటూ.. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14న జరుగుతుందని కోర్టు పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Case Aidmk Latest Details Sasikala Pushpa High Court

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీవారి ఆలయంలో బాలుడి కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు..

శ్రీవారి ఆలయంలో నేరాలు అధికమైపోతున్నాయి. తిరుమల వెంకన్న ఆలయంలో ఓ బాలుడు కిడ్నాప్‌కు ...

news

ఎలా అత్యాచారం జరిగిందో బొమ్మ గీసి చూపించింది.. నిందితుడికి ఐదేళ్ల జైలు

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు ...

news

అగ్నికి ఆహుతైన లండన్‌ గ్రెన్ ఫెల్ టవర్‌: ఒకటే దారి.. వందలాది మంది సజీవదహనం..

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది మంది సజీవదహనమై వుంటారని ...

news

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి ...

Widgets Magazine