Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్ : సీఎం అభ్యర్థిగా శశికళ ఔట్.. తెరపైకి మరోనేత?

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:26 IST)

Widgets Magazine
ka sengottaiyan

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరుకు బదులుగా మరో అభ్యర్థి నేత పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోమారు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా శశికళ పావులు కదిపారు. ఫలితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్య పేరును తెరపైకి తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పేరును మన్నార్గుడి మాఫియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన్నార్గుడి వర్గం ఈ కొత్త పేరును ప్రతిపాదించింది. ప్రజా వ్యతిరేకత కొంత తగ్గేంతవరకు కేఏ.సెంగోట్టయ్యన్‌ను సీఎంగా కొనసాగించాలని శశికళ వర్గం ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, సెంగోట్టయ్యన్‌కు ఎంతమంది నేతలు మద్దతు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వేదనిలయం నుంచి ఖాళీ చేయించండి.. పన్నీర్ ఆదేశాలు.. తట్టా బుట్టా సర్దుకుని చిన్నమ్మ వెళ్ళిపోయారా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ...

news

శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. రాజ్‌భవన్ వర్గాల ఆరా?

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ...

news

ఎంజీఆర్ తలపిస్తున్న పన్నీర్... తరలివస్తున్న కార్యకర్తలకు కడుపునిండా భోజనం...

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు దైవసమానుడు. ఆయన మాటే వేదం. ...

news

తిరువనంతపురంలో కోతుల గోల.. తాళలేక 56ఏళ్ల మహిళ ఆత్మహత్య

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల గోల భరించలేక 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు ...

Widgets Magazine