విషమించిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం... పెరోల్‌పై రానున్న చిన్నమ్మ

మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:46 IST)

sasikala - natarajan

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూత్రపిండాలు, కాలేయం ఫెయిలూర్స్ కావడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు సోమవారం రాత్రి విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో తెలిపారు. 
 
'నటరాజన్‌‌కు ప్రస్తుతం లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నాం. ప్రొఫెసర్ మహమ్మద్ రేలా సారథ్యంలో వైద్యం జరుగుతోంది. మూత్రపిండాలు, కిడ్నీ చెడిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విమమంగానే ఉంది' అని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
లివర్ ఫంక్షన్ దిగజారిపోతోందని, లివర్, కిడ్నీ మార్పిడి కోసం ఆయన ఎదురుచూస్తున్నారని పేర్కొంది. కాగా, తన భర్త ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తనకు పెరోల్‌ ఇవ్వాలని కోరుతూ శశికళ కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు ఈనెల 5వ తేదీన పెరోల్ మంజూరు కావొచ్చని తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 9న మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన, 650 ఎకరాలు...

అమరావతి : రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు ...

news

జగన్ సీఎం కావాలి... ప్రత్యేక రొట్టెను అందుకున్న అనిల్ కుమార్ యాదవ్

మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో ...

news

హనీప్రీత్‌ అరెస్టు.. తండ్రి తాకడం కూడా తప్పేనా?

డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా చెపుతున్న హనీప్రీత్ ఇన్సాన్‌ను ...

news

నాకంటే ముందెళ్తావా... బాలయ్య మళ్లీ ఏసేశాడు...

బాలకృష్ణకు బాగా ప్రేమ ఎక్కువయితే ఏం చేస్తాడో తెలుసా... దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన మాట ...