Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం.. కోవైలో ముఠా అరెస్ట్..

శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:31 IST)

Widgets Magazine
sex rocket

మసాజ్ సెంటర్ పేరిట కోయంబత్తూరులో వ్యభిచారం నిర్వహించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోవై నెహ్రూ నగర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో, బైకుల్లో అనేక మంది ఆ ఇంటికి వచ్చిపోతున్నారని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో ఆయుర్వేదిక్ మసాజ్ పేరిట.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ సెంటర్‌ను నిర్వహించిన దిండుక్కల్‌కు చెందిన సలీమ్ మాలిక్ (30), మధురైకి చెందిన పవున్ రాజ్ (30), ఢిల్లీకి చెందిన నితిన్ ముఖర్జీ (28) అనే వ్యక్తులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 15 రోజుల క్రితమే సలీమ్ ముఠా రూ.15వేలను ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార రొంపికి చెందిన ఓ మహిళను పోలీసులు విడిపించి.. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యోగి ఆదిత్యనాథ్ అదుర్స్.. ఇక యూపీలో 24 గంటల పాటు విద్యుత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇక 24 గంటల విద్యుత్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు యూపీ మాత్రమే ...

news

బాలికను రేప్ చేసి.. వ్యభిచార గృహాలకు అమ్మేసిన దంపతుల అరెస్ట్..

ఉద్యోగం ఇప్పిస్తామని బాలికలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ...

news

పాకిస్థాన్‌పై బాంబుల వర్షం కురిపించి... కుల్‌భూషణ్‌ను తీసుకురండి : ప్రవీణ్ తొగాడియా

భార‌త నావికాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు గూఢచర్య కేసులో పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ...

news

మంచి వాడిని దొంగ అన్నారు.. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపను : కేశినేని నాని

మంచివాడిని దొంగ అన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని, తప్పు చేయడం తన డీఎన్ఏలో లేదని ...

Widgets Magazine