Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయ నమ్మినబంటు.. షీలా బాలకృష్ణన్‌ను చిన్నమ్మ పొమ్మన్నారా? రాజీనామా చేసేశారా?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:30 IST)

Widgets Magazine

తమిళనాట అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. అమ్మ అడుగు జాడల్లోనే పార్టీని నడిపిస్తానని బాధ్యతలు చేపట్టిన చిన్నమ్మ శశికళ.. తమిళ దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలాకృష్ణన్‌‌ను బాధ్యతలను వీడి ఇంటికెళ్లిపమన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం షీలా సీఎం సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. షీలా బాలాకృష్ణన్‌ సన్నిహితులు మాత్రం ఆమె రాజీనామా నిర్ణయం నిజమేనని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి షీలా బాలాకృష్ణన్‌ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం షీలాను కోరినట్టుగా సమాచారం. 
 
జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంవో కార్యాలయం ఇప్పటికే తొలగించిన నేపథ్యంలో.. షీలా బాలాకృష్ణన్‌ ను కూడా అదే దారిలో సాగనంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఓపీ Vs శశికళ.. 8 లేదా 9న ముహూర్తం.. అమ్మ స్థానంలో సీఎంగా శశికళ?

అన్నాడీఎంకే మాజీ చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాడు రాజకీయ ...

news

యువతి ఇంటికెళ్లే అత్యాచారం చేశాడు.. ఆపై హత్య చేశాడు.. నగ్నంగా పడివున్న?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు ...

news

సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్నాడు.. కేవీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు..

విద్యార్థినితో ఏ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. అదీ చాలక సన్నీలియోన్‌ను ఆదర్శంగా ...

news

ప్రేమ పేరుతో వంచించాడు.. నమ్మించి గొంతు కోశాడు.. పాలరాతిలో పాతేశాడు..

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా ...

Widgets Magazine