Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం: సూపర్ బ్లూ బడ్ మూన్‌గా చంద్రుడు(Video)

బుధవారం, 31 జనవరి 2018 (19:04 IST)

Widgets Magazine

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకన్న ఆలయంతో పాటు అన్నీ ఆలయాలు మూతబడ్డాయి. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని పుణ్యనదుల్లో భక్తులు స్నానమాచరిస్తున్నారు. కొన్ని రాశుల వారు జాగ్రత్త వుండాలని జ్యోతిష్యులు అంటున్నప్పటికీ.. గ్రహణాన్ని అందరూ వీక్షించవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. 
 
ఖగోళంలో జరిగే ఈ అద్భుతం.. 150 ఏళ్ల తర్వాత చోటుచేసుకుంటుంది. గ్రహణం దెబ్బకు కొన్ని ఈవెంట్లు రద్దు అయ్యాయి. ఫ్యాషన్ రంగంపై కూడా చంద్రగ్రహణం ప్రభావం పడింది. చంద్రుడు ఈ రోజున సూపర్ బ్లూ బడ్‌గా కనిపించనున్నాడు. రాత్రి 8.45 గంటలకు చంద్రగ్రహణం ముగియనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
India Astrology Lunar Eclipse Blue Blood Moon

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగు తమ్ముళ్ళే పెద్ద ఇసుక మాఫియాదారులు - రోజా ధ్వజం(Video)

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ...

news

కాంగ్రెస్ ఓ భయంకరమైన పార్టీ : తెరాస ఎంపీ కవిత

కాంగ్రెస్ పార్టీ ఓ భయంకరమైన పార్టీ అని, అలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని తెరాస ఎంపీ ...

news

ప్రియుడు మోసం చేశాడని చెప్పుతో కొట్టింది.. ఆపై పెళ్లి చేసుకుంది (video)

ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి కాళిగా మారిపోయింది. మూడేళ్ల పాటు సహజీవనం చేసి.. తనకు ...

news

ఐఎన్ఎస్ కరాంజ్ జలప్రవేశం

భారత నౌకాదళంలోకి మరో కొత్త జలాంతర్గామి ప్రవేశించింది. స్కార్పీన్‌ శ్రేణికి స్వదేశీ ...

Widgets Magazine