Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోనియాకి అస్వ‌స్థ‌త.. అమ్మకు ఫర్వాలేదన్న రాహుల్ గాంధీ

శనివారం, 28 అక్టోబరు 2017 (10:42 IST)

Widgets Magazine
sonia gandhi

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్ర‌చారం కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో సిమ్లాలోనే ఉన్న సోనియా గాంధీ శుక్రవార అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆమెను వెంట‌నే ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఈ విష‌యంపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌నకు గుర‌వుతోన్న నేప‌థ్యంలో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. అమ్మ‌కు ఫ‌ర్వాలేద‌ని చెప్పారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సోనియా గాంధీని ఢిల్లీకి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీలేద‌ని చెప్పారు. త‌మ పట్ల చూపిస్తోన్న ప్రేమ‌, అభిమానాల‌కు ధన్య‌వాదాలు చెబుతున్నాన‌ని పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నారాయణ విద్యా సంస్థలు వర్సెస్ చైతన్య విద్యా సంస్థలు, కలిసి పనిచేయలేం...

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు కొట్టుకుంటున్నాయా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ...

news

పెళ్లి రద్దుకు కారణమైన కాగడాల పూలజడ

సాధారణంగా చిన్నచిన్న సంఘటనలకు పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం ...

news

చిన్నమ్మ, మామలు చేసే పాడు పని చూడలేక చనిపోతున్నా...

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే పెద్దలు మందలిస్తుంటారు. అదే పెద్దలు తప్పు చేస్తే పిల్లలు ...

news

పాక్‌కు అమెరికా వార్నింగ్ : మీరు చేస్తారా? మేం చేయాలా?

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదుల ...

Widgets Magazine