Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆధార్ దేశ భద్రతకు పెనుముప్పు... ప్రధాని మోదీతో చెప్తా...

మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:12 IST)

Widgets Magazine

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వినియోగంపై ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
Subramanian Swami Tweet
 
ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటూ కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో స్వయంగా భాజపా నాయకుడే ఇలా ఆందోళన వ్యక్తం చేయండ చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. 
 
కాగా ఇప్పటికే ఆధార్ కార్డు నెంబరును ఆదాయపన్ను శాఖతో సహా ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ చేయనిదే లావాదేవీలు బ్లాక్ చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అలాగే బ్యాంకులు సైతం ఇలాంటి హెచ్చరికలనే పంపుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వరుసకు అన్నే ఆ పని చేశాడు.. టాయ్‌లెట్ కిటీకి నుంచి పసికందు గడ్డిపై పడింది...

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు ...

news

సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే యుద్ధ విమానాలు.. పాకిస్థాన్‌కు భారత్ చెక్ పెడుతుందా?

పాకిస్థాన్ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సమాయత్తమవుతోంది. భారత్ పట్ల దూకుడుగా ...

news

చెన్నైలో భారీ వర్షాలు.. పిడుగుపాటు: ఐదుగురి మృతి.. అప్రమత్తంగా వుండాలని?

బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీంతో తమిళనాడులో భారీ ...

news

కాంగ్రెస్‌కు శనిపట్టుకుంది.. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్: మాధవరం కృష్ణారావు

కాంగ్రెస్ పార్టీకి శనిపట్టుకోవడం వల్లే రేవంత్ రెడ్డిని ఆ పార్టీలోకి ఆహ్వానించారని ...

Widgets Magazine