గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 30 జూన్ 2016 (21:08 IST)

లెస్బియన్స్‌, గే, హోమో సెక్స్‌వల్స్‌ థర్డ్‌ జండర్‌ కాదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: లింగమార్పిడి చేసుకున్న వారు మాత్రమే థర్డ్‌ జండర్స్‌ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లెస్బియన్స్‌, గే, హోమో సెక్స్‌వల్స్‌ థర్డ్‌ జండర్‌ కాదు అని పేర్కొంది. గతంలో హిజ్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే ఆదేశాలను సవరించేందుకు ధర్మాసనం నిరాకరించింది

న్యూఢిల్లీ: లింగమార్పిడి చేసుకున్న వారు మాత్రమే థర్డ్‌ జండర్స్‌ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లెస్బియన్స్‌, గే, హోమో సెక్స్‌వల్స్‌ థర్డ్‌ జండర్‌ కాదు అని పేర్కొంది. గతంలో హిజ్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే ఆదేశాలను సవరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. 
 
హిజ్రాలుగా ఎవరిని పరిగణించాలో వివరణ కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ఎవరిని నంపుసకులుగా గుర్తించాలో స్పష్టం చేస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఎల్‌జీబీటీ ఉద్యమకారులు అంగీక‌రించారు.