బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2016 (20:10 IST)

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఇదే తొలిసారి కాదు... ఇది 12వ ఆప‌రేష‌న్...

న్యూఢిల్లీ : పాక్ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త్ తాజా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపాయి. అయితే ఇవి కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటివి మూడుసార్లు జ‌రిగాయి. స‌రిహ‌ద్దు ఆవ‌ల తీవ్ర‌వాదుల మీద ఇలా దాడి

న్యూఢిల్లీ : పాక్ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త్ తాజా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపాయి. అయితే ఇవి కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటివి మూడుసార్లు జ‌రిగాయి. స‌రిహ‌ద్దు ఆవ‌ల తీవ్ర‌వాదుల మీద ఇలా దాడి చేయ‌డం ప‌రిపాటే. వాస్త‌వానికి ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన మ‌రూన్ బెరెట్‌కి ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పటివరకు భార‌త్ సైన్యం 11 సార్లు ఆపరేషన్స్‌లో పాల్గొని ఘన విజయాలు సాధించింది. ఇపుడు ఈ ఆప‌రేష‌న్ ప‌న్నెండోది...
 
1. 1971 ఇండో పాక్ యుద్థంలో. 
2. ఆప‌రేష‌న్ బ్లూస్టార్ 1984.
3. శ్రీలంక యుద్ధం 1987.
4. ఆప‌రేష‌న్ కాక్ట‌స్ 1988, మాల్దీవుల‌పై. 
5. కాశ్మీర్ హోస్టేజ్ టేకింగ్, జులై 4, 1995.
6. కార్గిల్ వార్ 1999. 
7. ఆప‌రేష‌న్ కుక్రీ 2000, సిరియా లియోన్. 
8. ఆప‌రేష‌న్ స‌మ్మ‌ర్ స్టార్మ్ 2009.
9. జ‌మ్మూకాశ్మీర్‌లో కాయిన్ ఆప‌రేష‌న్ 2011.
10. సాంబలో కౌంట‌ర్ టెర్ర‌రిస్ట్ ఆప‌రేష‌న్ 2013.
11. మైన్మార్‌లో కౌంట‌ర్ ఇస‌ర్జెన్సీ ఆప‌రేష‌న్ 2015.