Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అయోధ్యలో రామాలయం ఏర్పాటు ఆ ఇద్దరి వల్లే సాధ్యం: స్వరూపానంద

గురువారం, 21 డిశెంబరు 2017 (12:08 IST)

Widgets Magazine
Rama-sitha-lakshmana
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్పష్టం చేశారు. 
 
శంకరాచార్యులు, ధర్మాచార్యులకు మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. గంగా, యమున నదుల్లో కాలుష్యం పెరిగిందని స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. భారతదేశంలో జన్మించిన ముస్లిములందరూ హిందువులేనని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను స్వామి స్వరూపానంద వ్యతిరేకించారు. 
 
నిజమైన హిందువులు వేదాలు, శాస్త్రాలను నమ్ముతారని, మహమ్మదీయులు ఖురాన్, హదీస్‌లు చదువుతారని, క్రైస్త్రవులు వారి మత గ్రంథమైన బైబిల్‌పై విశ్వాసం చూపిస్తారని స్వామి చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#2GScamVerdict టైమ్‌లైన్... రాజా - కనిమొళి నిర్దోషులు

గత యూపీఏ - 2 ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్కామ్‌లో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ...

news

అమ్మ చనిపోతే.. ఇంటి ఓనర్ ఏం చేశాడో తెలుసా?

అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి ...

news

2జీ స్కామ్‌ కొట్టివేత : వారందరూ నిర్దోషులే.. కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు ...

news

కాశ్మీర్ అంశాన్ని హఫీజ్ పరిష్కరిస్తాడట.. ఉగ్రవాదులతో ముషారఫ్ పొత్తు పెట్టుకుంటాడట..

జమ్మూ-కాశ్మీర్ సమస్యను ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా ...

Widgets Magazine