Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నారా... నిప్పులు చెరిగిన కమల్ హాసన్

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:44 IST)

Widgets Magazine

తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వనటుడు కమల్ హాసన్. ముఖ్యమంత్రి పళణిస్వామి పైనే నిప్పులు చెరిగారాయన. తమిళనాడులో విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. 
 
గత కొన్నినెలలుగా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో విషజ్వారాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే మరణిస్తున్నారు కూడా. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఈ విషయాన్ని గమనించిన కమల్ ప్రభుత్వంపై ఊగిపోయారు. 
 
పళణి స్వామి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కమల్ రాజకీయాల్లోకి రానుండటంతో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

7 వారాలు కాదు.. 70 వారాల నగలు.. గుట్టలకొద్దీ బంగారం, కట్టల కొద్దీ నోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి తిమింగిలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ...

news

కట్టుకున్న భార్యను తొలి రాత్రే తాంత్రికుడు, సోదరుడికి పంచిపెట్టిన భర్త.. ఎందుకు?

మూఢనమ్మకాల కారణంగా మహిళల జీవితాలు మంటగలిసిపోతున్నాయి. కొత్తగా వివాహం చేసుకుని తన ఇంటికి ...

news

భర్తకు దెయ్యం పట్టిందనీ... శోభనం రాత్రి నవవధువుపై తాంత్రికుడు.. మరిది అత్యాచారం

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) ...

news

తృణమూల్‌కు ఢిల్లీలో పెద్దదిక్కు రాజీనామా.. త్వరలో బీజేపీ గూటికి...

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా ...

Widgets Magazine