Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువకుడితో టీచర్ రాసలీలలు.. వీడియో వైరల్.. ఫోటోలు లీక్

బుధవారం, 31 జనవరి 2018 (11:26 IST)

Widgets Magazine

ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలి రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో ఓసూరులో సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే... కృష్ణగిరి జిల్లా, నెల్లూరు గ్రామంలోని పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో 45 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆ పాఠశాలలో 168 విద్యార్థులు చదువుతున్నారు.
 
ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన టమోటా గిడ్డంకిలో పనిచేస్తున్న యువకుడితో టీచర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ సన్నిహితంగా వుండిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది.

ఈ వీడియోలను టీచర్‌తో పడక పంచుకున్న యువకుడే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకా 15 వీడియోలు తన వద్ద వున్నాయంటూ చెప్తున్నాడు. 
 
వీడియోలను అప్‌లోడ్ చేసిన యువకుడు అదే వీడియోలో మాట్లాడుతూ.. వాట్సాప్ ద్వారా టీచర్‌తో పరిచయం ఏర్పడిందని.. తాను ఆ టీచర్‌తో కలిసి ఓసూరు, రాయకోట్టై, బెంగళూరుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగామని తెలిపాడు.

కానీ టీచర్ మాత్రం ఆ యువకుడు తనను లైంగికంగా వేధించాడని.. ఇలాంటి వీడియోలు లీక్ చేస్తానంటూ డబ్బివ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని.. డబ్బివ్వడం కుదరదని చెప్పడంతో ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టాడని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీటింగ్‌లో నిద్రపోయాడనీ... మిషన్‌ గన్‌‌తో కాల్చి చంపిన కిమ్

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్... తనకు వ్యతిరేకంగా పని ...

news

సాయం కోసం వచ్చిన మహిళను ఎస్ఐ ఏం చేశాడంటే...

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో ...

news

అమెరికన్ నటుడు ఆత్మహత్య: లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో..

లైంగిక వేధింపులు.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ నటుడు ఉరేసుకుని ...

news

సీఎం చంద్రబాబుకు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు... ఎందుకు?

అమరావతి: అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో గల భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు ...

Widgets Magazine