Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలంగాణలో మొదలై.. ముంబైలో పెళ్ళిపీటలెక్కి.. విషాదం మిగిల్చిన ప్రేమకథ..

బుధవారం, 17 మే 2017 (19:22 IST)

Widgets Magazine
love story

తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతారనే అవమానంతో 20 గంటల ముందు యువతి ఆత్మహత్య చేసుకోగా, ఆ యువకుడి పరిస్థితి ఏంటో తెలియరాలేదు. అతను ఎక్కడున్నాడో వివరాలు తెలియలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. అంబోజి నరేష్, తుమ్మల స్వాతిలు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడి, ఈ సంవత్సరం మార్చి 25న వివాహం చేసుకుని ముంబైలో కాపురం పెట్టారు. నరేష్‌తో పోలిస్తే, స్వాతి అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి కావడంతో, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో స్వాతి, నరేష్‌తో కలసి వెళ్లిపోయింది.
 
ఆపై స్వాతి ఎక్కడున్నారో కనుగొన్న ఆమె తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిపించి.. ఆమెను తీసుకెళ్లిపోయారు. నరేశ్ అదృశ్యమయ్యాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. నరేష్ ఆచూకీ తెలియరాలేదు. ఈ కేసుపై లోతుగా విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రివాల్వర్ రాణి.. వరుడి తలకు గురిపెట్టింది.. స్కార్పియోలో కిడ్నాప్ చేసుకెళ్లింది..

కళ్యాణ మండపంలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సీన్ ఏ సినిమాలో ఉందో తెలియదు ...

news

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు.. నీళ్లు తాగడానికి వచ్చిందట...

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న ...

news

మాకు కావాల్సింది చెత్త కాదు.. అర్హుల‌ైన అనలిస్ట్స్ కావాలి : పవన్ కళ్యాణ్

పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో ...

news

భార్యపై అనుమానం... తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నుంచి భార్యను తోసేసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. ఇంట్లోనే కాదు చివరకు రైలు ప్రయాణంలో కూడా ఈ అనుమానం వదల్లేదు. దీంతో ...

Widgets Magazine