Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పంజా... ఏడుగురు మృతి

సోమవారం, 10 జులై 2017 (23:35 IST)

Widgets Magazine
amarnath

గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. 
 
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సులో వెళ్తున్న అమర్ నాథ్ యాత్రికులకు బుల్లెట్లు తగిలాయి. దీనితో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాత్రికులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా సమాచారం. మెరుపుదాడి చేసి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ ప్రభుత్వ పథకాలపై నిఘా కన్ను...

ఒకప్పుడు పొదుపు సంఘాలుగా అందరికి తెలిసిన మహిళా స్వయంసహాయ సంఘాలు, రాష్ట్రంలో ఇప్పుడు ...

news

ఆలీ బాబా అందరూ దొంగలే.. షర్మిలకు అంత సీన్ లేదు.. జగన్ జైలుకు పోతాడనే?

రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం మద్యం దుకాణాలు వైకాపా నేతలకు చెందినవేనని ఏపీ మంత్రి కొల్లు ...

news

దేవుడు పిలిచాడట.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు.. ఎక్కడ?

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా ...

news

తోక పట్టుకున్న వ్యక్తి చేతులు కొరికేసిన షార్క్ చేప.. వీడియో చూడండి..

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మూగజీవులతో సెల్ఫీలు.. క్రూర మృగాలతో సాహసాలు చేయడం ...

Widgets Magazine