Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

15 ఏళ్ల బాలికకు కడుపునొప్పి... వెళ్తే కాన్పు... 13 ఏళ్ల బాలుడే తండ్రి

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (13:48 IST)

Widgets Magazine

కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకున్న సంఘటన ఇది. ఓ మైనర్ 15 ఏళ్ల బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు పెద్ద షాకే తగిలింది. ఆ బాలిక గర్భవతి అని, వెంటనే కాన్పుకి ఏర్పాట్లు చేసారు ఆస్పత్రి సిబ్బంది. కాసేపట్లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలిక మరో షాక్ ఇచ్చింది. తాను గర్భవతి కావడానికి కారణం ఓ 13 ఏళ్ల బాలుడు అని చెప్పడంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టారు. 
 
8వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తాము శృంగారంలో పాల్గొన్న మాట వాస్తవేమనని కూడా అంగీకరించాడు. నిందితుడైన బాలుడు మైనర్ కావడంతో పోలీసులు జువైనల్ కోర్టులో హాజరుపర్చగా అతనికి బెయిలు మంజూరు అయ్యింది. 
 
బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని నిర్ధారించేందుకు డిఎన్ఎ పరీక్షల కోసం అవసరమైన రక్తనమూనాలను బాలుని తల్లిదండ్రుల అనుమతితో సేకరించిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. ఇప్పుడు ఈ పిల్లలిద్దరికీ పుట్టిన బిడ్డ ఆలనాపాలనా బాలిక కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాకుండా న్యాయసలహా తీసుకుంటామంటున్నారు పోలీసులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యోగా క్లాసులకెళ్లిన ఆ జంట.. బీచ్‌లో ఏం చేస్తుందో చూడండి (Video)

ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం తెలియని యువతీయువకులు ఉండరు. నిజానికి ఇతర విషయాలపై అవగాహన ...

news

అడవిలోకి తీసుకెళ్లి అమ్మాయిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన ...

news

దైవదూషణకు పాల్పడ్డాడనీ.. సొంత అన్నను కాల్చిచంపిన అక్కాచెల్లెళ్లు... ఎక్కడ?

దైవ దూషణకు పాల్పడ్డాడని పేర్కొంటూ అక్కాచెల్లెళ్ళు సొంత అన్నను కాల్చపడేశారు. ఈ దారుణం ...

news

తరగతి గదిలో పొడిచి.. పొడిచి.. ఉపాధ్యాయురాలి హత్య.. హంతకుడు కూడా టీచరే..

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఓ టీచర్ దారుణ హత్యకు గురైంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ...

Widgets Magazine