Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లైన ప్రియుడిని అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించింది.. చంపేశాడు..

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:02 IST)

Widgets Magazine
faction murder

పెళ్లయ్యాక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించిన యువతిని ఆమె మాజీ ప్రేమికుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంకు సాయర్‌పురంలో నివసిస్తున్న ముత్తుమారి (21) చేపల ఎగుమతి కేంద్రంలో పని చేసేది. అక్కడే పనిచేసే తూత్తుకుడి వివేకానంద నగర్‌కు చెందిన మహరాజన్ (23)తో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 
 
మూడేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఫలితంగా ముత్తుమారి ప్రియుడితో సంబంధాలు తెంచుకుంది. దీంతో మహరాజన్ మరో యువతిని వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఈ నెల ఎనిమిదో తేదీన మహరాజన్‌కు ఫోన్ చేసిన ముత్తుమారి తామిరువురమూ కలిసి తీసుకున్న ఫోటోలను పోలీసులకు చూపెట్టి మానభంగం చేసినట్లు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని బెదిరించింది. ఉన్నట్టుండి మారిముత్తు తన ప్రేమికుడు మహరాజన్ ఇంటికి వెళ్లింది. 
 
మహరాజన్ తన భార్యకు మారిముత్తును తాను ప్రేమించిన విషయాన్ని తెలిపాడు. అయితే తన కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను విలాత్తికుళం తూత్తుకుడి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని పొదలమాటుకు తీసుకెళ్లి కత్తితో పొడిచి ఆమెను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Lover Vivekananda Nagar Thoothukudi News Crime

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎడప్పాడికి సీఎం పోస్ట్.. చిన్నమ్మకు జైలు... శశికళ వర్గంలో అసమ్మతి

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ...

news

పన్నీర్‌కు - పళనికి దారేది? గవర్నర్ చేతిలో 'పంచ'తంత్రం

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీకోసం తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం, శశికళ అనుచరుడు ఎడప్పాడి ...

news

శశికళ పాలిట సింహస్వప్నం... కర్ణాటక మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ బి.వి.ఆచార్య

జయలలిత అక్రమాస్తుల కేసు దేశంలోనే ఓ సంచలన కేసుగా రికార్డుపుటలకెక్కింది. ప్రస్తుత బీజీపీ ...

news

వందేం ఖర్మ.. 400 ఉపగ్రహాలనూ అవలీలగా పంపే సత్తా మనది: ఇస్రో

భవిష్యత్తులో మూడు లేదా నాలుగు కేజీల ఉపగ్రహాలను తయారు చేయగలిగితే 104 కాదు 400 ఉపగ్రహాలను ...

Widgets Magazine