Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మమతా బెనర్జీ పార్టీలో చీలిక.. ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై?

గురువారం, 6 జులై 2017 (10:31 IST)

Widgets Magazine
Trinamool Congress symbol

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న మీరా కుమార్‌కు మమతా బెనర్జీ మద్దతు పలికారు. దీన్ని త్రిపుర రాష్ట్రానికి చెందిన ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వీరంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
సీపీఎం మద్దతు తెలిపిన మీరాకుమార్‌కు ఓటేయడానికి వారు నిరాకరిస్తున్నారు. త్వరలోనే వారు బీజేపీలో చేరనున్న‌ట్లు స‌మాచారం. శుక్రవారం ఆ ఆరుగురు అస్సోంలోని గౌహ‌తిలో జరిగే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ సభలో పాల్గొన‌నున్నారు. వీరంతా గతేడాది కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఎంసీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ల‌డానికి సిద్ధమవుతున్నారు.    Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించాడు... కోర్కె తీర్చుకున్నాడు.. పెళ్లి చేసుకోమంటే ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

ప్రేమ పేరుతో ఓ బాలికను తన వలలో వేసుకున్న ఓ కామాంధుడు... తన కోర్కెను తీర్చుకున్నాడు. ఆ ...

news

శోభనం తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సూసైడ్ నాటకం... జీడిమామిడి తోటలో నిప్పంటించాడు

ఓ కామాంధుడి ఆడిన నాటకానికి ఓ యువతి మోసపోయింది. ప్రేమ, పెళ్లి, శోభనం తర్వాత మనం ...

news

ఏమండీ.. మీ నాన్న అత్యాచారం చేశాడు.. భార్య :: నీకు మామే కదా... సర్దుకుపోవే.. భర్త

సభ్యసమాజం తలదించుకునే చర్య. మానవ సంబంధాలకు మాయని మచ్చ. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిపై ...

news

పాలకుడి గుండె చెమర్చిన వేళ.. ప్రసన్నకు బాబు అభయహస్తం

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బహిరంగంగా తొలిసారిగా కంట తడిపెట్టిన పాలకుడాయన. కన్నతండ్రి ...

Widgets Magazine