Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మవారికి చుడీదార్ అలంకరణ.. పూజారులపై వేటు.. ఎక్కడ?

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:16 IST)

Widgets Magazine

తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారికి పట్టువస్త్రాలంకరణను పక్కనబెట్టి  శాస్త్రాలకు విరుద్ధంగా చుడీదార్ వస్త్రంతో అలంకరించిన పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో మయిలాడుదురైలోని శివాలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో పరమేశ్వరుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో మయిలాడుదురైలోని మయూరనాధ ఆలయంలో అభయాంబికగా వెలసిన అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు... పూజారులు. ఈ ఆలయంలోని అమ్మవారు చుడీదార్ అలంకరణలో భక్తులు దర్శనమివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేసిన పూజారులు రాజ్, కల్యాణం అనే ఇద్దరిని ఆలయ నిర్వాహకులు సస్పెండ్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
చుడీదార్ మయిలాడుదురై మయూరం శివాలయం Dress Goddess Chudidar Two Gurus

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమికుడి మోసం... తప్పతాగి అతడి ఇంటి ముందు డ్యాన్స్ చేసిన యువతి (వీడియో)

సహజంగా ప్రేమించిన అమ్మాయి ముఖం చాటేస్తే కొందరు అబ్బాయిలు హంగామా చేయడం వంటి సంఘటనలు ...

news

ఆర్థిక ఇబ్బందులే కారణం.. భార్యను గోడకేసి కొట్టాడు.. బిడ్డల్ని గొంతు నులిమి?

హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న ...

news

ఆ మంత్రికి సెల్ఫీ అంటే అస్సలు పడదు.. ఆయనెవరు? (video)

కర్ణాటక మంత్రి డీకే శివ కుమార్‌తో సెల్ఫీ దిగాలనుకున్న అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ...

news

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ...

Widgets Magazine