Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు... ఉగ్రవాదుల పనేనా?

శనివారం, 18 మార్చి 2017 (13:09 IST)

Widgets Magazine
agra blasts

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహాల్‌ను ఇటీవల పేల్చి వేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా గట్టి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం రెండు జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 
 
తొలుత ఓ రైల్వే ట్రాక్‌ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని అశోక్‌ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు సంభవించింది. అంతేకాకుండా రైల్వేట్రాక్‌ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్ ఓ కట్టప్ప... డీకే అరుణ, కాదు భల్లాలదేవుడు .. భట్టి విక్రమార్క : మాలో ఎవరో ఒకరం బాహుబలి అవుతాం!

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. 'బాహుబలి' పాత్రలను రాజకీయ నేతలకు ...

news

నా ఎన్నారై భర్త సంసారానికి పనికిరాడు.. దాచిపెట్టి పెళ్లి చేశారు.. హైదరాబాద్ మహిళ ఫిర్యాదు

నా భర్త సంసారానికి పనికికాడు.. ఈ విషయాన్ని మా అత్తమామలు దాచిపెట్టి పెళ్లి చేశారు. పైగా, ఈ ...

news

గాయనిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన జానపద గాయకుడు... మూడు సార్లు అబార్షన్ కూడా..

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ జానపద గాయకుడు.. ఓ గాయనికి మాయమాటలు చెప్పి ...

news

అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి... 15 నెలల తర్వాత వీడిన కేసు మిస్టరీ

అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసులోని మిస్టరీని స్థానిక ...

Widgets Magazine