Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:15 IST)

Widgets Magazine
Rajnath Singh

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన స్పందిస్తూ.. అన్నాడీఎంకేలో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఆ పార్టీలో త‌లెత్తిన సంక్షోభంతో తమకెలాంటి సంబంధం లేదు. 
 
అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శశికళ నటరాజన్, త‌మిళ‌నాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం మధ్య పోరు న‌డ‌వ‌డం అన్నాడీఎంకే అంత‌ర్గ‌త విష‌య‌మ‌న్నారు. తమిళనాడు రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌వ‌ర్న‌రే నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విధంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఎం పీఠంపై శశి ఆశకు కారణం అదే?: జయలలితను ఎంజీఆర్, రాజీవ్ ఆనాడే హెచ్చరించారా?

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... ...

news

శశికళకు పన్నీర్ షాక్ : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇ.మధుసూదనన్

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ...

news

జయ, శశికళ అక్రమాస్తుల ఫైళ్లను పరిశీలించిన గవర్నర్ విద్యాసాగర్ రావు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు ...

news

పార్టీని కాపాడలేకపోతే అమ్మ ఆత్మ నన్ను క్షమించదు : శశికళపై పన్నీర్ ఫైర్

ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేను కాపాడలేకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని తమిళనాడు ...

Widgets Magazine