Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

సోమవారం, 26 జూన్ 2017 (14:03 IST)

Widgets Magazine
afghan woman

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎటావాలో 85 యేళ్ళ వృద్ధురాలు తన కొడుకు, కోడలితో కలిసి నివశిస్తోంది. వీరు నివాసం ఉండే ఇల్లు ఆ వృద్ధురాలిపై ఉంది. ఆ ఇంటిని తన పేరు మీద రాయాలంటూ ఆమె కోడలు వేధించసాగింది. ఇందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన ఆ కోడలు... ఇంట్లోని టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఇంటి చుట్టుపక్కలవారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలైన కోడలుపై కేసు నమోదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్యూటీషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు అందుకే తీస్కెళ్లారా? శ్రావణ్‌కు పోలీస్ ప్రశ్న

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ ...

news

బెదిరించేందుకు శరీరంపై కిరోసిన్ పోసుకున్న భార్య.. అగ్గిపుల్ల గీసి నిప్పంటించిన భర్త.. ఎక్కడ?

ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ...

news

సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ మాట అన్నాడనీ...

ఎన్నికష్టాలు ఎదురైనా కడదాకా కాపాడుతానని మాటిచ్చిన మనిషిని నమ్మి సహజీవనం చేస్తూ వచ్చిన ఓ ...

news

చిరంజీవి చాలా మంచోడు... 'నువ్వొద్దురా పో' అంటే కార్గో వ్యాపారం చేస్కుంటా... నాని

రాజకీయ నాయకుల్లో... అదికూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఈమధ్య తాము ఏమనుకుంటున్నారో ...

Widgets Magazine