Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయమ్మ కేసు.. జైలులో వదిలిపెట్టి చెన్నైకి వచ్చిన నటరాజన్.. అన్నాడీఎంకే ఐటీ శాఖ సీరియస్

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (10:18 IST)

Widgets Magazine
sasikala

జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఆమె బుధవారం కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకోసం చెన్నై నుంచి బుధవారం ఉదయం రోడ్డు మార్గంలో బయలుదేరిన శశికళ.. సాయంత్రానికి బెంగుళూరుకు చేరుకున్నారు. 
 
ఆ తర్వాత అక్కడ కోర్టు నిబంధనలు ముగించుకుని నేరుగా పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి వెళ్ళిపోయారు. శశికళ వెంట భర్త నటరాజన్‌తో పాటు. కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రెండో రోజైన గురువారం ఉదయం భార్యతో మిలాఖత్ జరిపేందుకు నటరాజన్ ప్రయత్నించారు. అది సాధ్యపడలేకపోవడంతో శశి తరపు న్యాయవాది మాత్రం మిలాఖత్ జరిపారు. 
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకె ఐటీ శాఖను కూడా రంగంలోకి దింపారు. శశికళకు వ్యతిరేకంగా మీమ్స్‌ను రూపొందిస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే ఐటీ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్ చాప్టర్ క్లోజ్.. మన్నార్‌గుడి ఫ్యామిలీ గుప్పిట అన్నాడీఎంకే.. శశికళదే పైచేయి..

తమిళనాట చిన్నమ్మ బండారాన్ని బయటపెట్టిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం చాప్టర్ క్లోజ్ అని ...

news

రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్‌ పిటిషన్లు: మార్చి 30న విచారణ

ఇస్లాం సంప్రదాయాల కిందకు వచ్చే ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల ...

news

శనివారమే బలపరీక్ష.. డీఎంకే మద్దతు పన్నీర్ సెల్వానికా? పళని స్వామికా..?

తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శనివారం బలపరీక్షకు రంగం సిద్ధం అవుతోంది. కొత్త సీఎం ...

news

ప్రేమ పేరుతో మోసం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రేమిస్తున్నానని, పెళ్లి ...

Widgets Magazine