Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొత్త పెళ్లి కొడుక్కి భార్య అశ్లీల ఫోటోలు.. పంపిందెవరు?

శుక్రవారం, 4 మే 2018 (12:13 IST)

Widgets Magazine

సోషల్ మీడియాతో లాభాలు కొంతైనా.. నష్టాలు మాత్రం ఎక్కువే. సోషల్ మీడియా వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. ఓ పచ్చని కాపురంలో ఓ ప్రియుడు వాట్సాప్‌లో పోస్టు చేసిన ఫోటోలు చిచ్చు రేపాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని జయపురం సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన యువతికి ఏప్రిల్ 20న వివాహం జరిగింది. 
 
వీరిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించకముందే భార్య మాజీ ప్రియుడు పంపిన ఫోటోలు కాపురంలో కలతలు రేపాయి. వాట్సాప్ ద్వారా ఓ యువకుడు వధువుకు చెందిన అశ్లీల ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలను చూసిన భర్త షాక్‌కు గురయ్యాడు. అశ్లీలంగా ఉన్న తన భార్య ఫొటోలను చూసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
పోలీసులు జరిపిన దర్యాప్తులో... ఫొటోలు పంపించింది వధువు బాయ్‌ఫ్రెండ్ అని తెలియవచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ వరుడు భార్యతో కాపురం చేయలేనని తేల్చి చెప్పేశాడని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్నాటక ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తూ మరణించిన భాజపా ఎమ్మెల్యే

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్(59) తీవ్ర గుండెపోటు రావడంతో ప్రచారంలోనే మృతి ...

news

డమ్మీ హోంమంత్రిని పెట్టుకుని చంద్రబాబు సెటిల్మెంట్స్ : ఆర్కే. రోజా

వైకాపా ఎమ్మెల్యే, మహిళా ఫైర్ బ్రాండ్ ఆర్కే. రోజా మరోమారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ...

news

దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడా ?

దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి పోలీసులు ...

news

వచ్చే ఎన్నికల్లో మోడీకి ఏపీ ప్రజలు గుండు కొడతారు : వేణుమాధవ్

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండు కొడతారంటూ సినీ ...

Widgets Magazine