Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య కనిపించలేదని కంప్లైంట్ ఇస్తే.. లాడ్జిలో 17ఏళ్ల యువకుడితో..?

శనివారం, 18 నవంబరు 2017 (17:41 IST)

Widgets Magazine

ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరు అకృత్యాలకు నిలయంగా మారిపోతుంది. తాజాగా బెంగళూరులో వావి వరుసలు మరచి 17ఏళ్ల యువకుడితో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న ఓ బిజినెస్‌మేన్ భార్య లాడ్జిలో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, కోలార్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి వాటర్ సప్లై బిజినెస్ చేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.
 
అయితే ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24వ తేదీ వాటర్ సప్లై చేసే బిజినెస్ మ్యాన్ భార్య కనిపించకుండా పోయింది. దీంతో తన భార్యను కనిపెట్టాలని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
విచారణలో అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడు కూడా కనిపించలేదని సమాచారం అందింది. దర్యాప్తులో వీరిద్దరికీ సంబంధం వున్నట్లు తెలియడంతో వారిని ఓ లాడ్జిలో పోలీసులు వెతికి పట్టుకున్నారు. వైద్య చికిత్సలో 17ఏళ్ల యువకుడికి బిజినెస్ మ్యాన్ భార్యకు లైంగిక సంబంధం వున్నట్లు తెలిసింది.

పోలీసులు 17 ఏళ్ల యువకుడిని లైంగికంగా వేధించిందని సదరు మహిళపై కేసు వేసినా.. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బిజినెస్ మ్యాన్ భార్య వాదిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉత్తర కొరియా సైనికుడి అవయవాల్లో పురుగులు.. 27 సెం.మీటర్ల పొడవుతో?

సైనికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకుంటారు. కానీ ...

news

ఆ కాలేజీల్లో ఫ్రీకోర్స్... అమ్మాయిలను ఎక్కడెక్కడో తాకుతూ ఆపై...

దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల ఆడ పిల్లలే వారికి టార్గెట్. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత ...

news

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి డ్యాన్స్ వీడియో

వరంగల్ జిల్లా కలెక్టర్.. ఆమ్రపాలి మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినందుకు వార్తల్లో ...

news

బెలూన్ ఫెస్టివల్‌కు పిలవలేదట.. కొత్తపల్లి గీత సెటైర్లు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారి పరిస్థితి అధ్వానంగా మారింది. ...

Widgets Magazine