Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచారు.. గదిలో బంధించి గ్యాంగ్ రేప్ చేశారు...

సోమవారం, 10 జులై 2017 (08:41 IST)

Widgets Magazine
rape victim

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచిన నలుగురు కామాంధులు... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ రేప్ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరన్‌పూర్ జిల్లా జదోడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయి ఉద్యోగ వేటలో నిమగ్నమైంది. దీన్ని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఉద్యోగం ఇస్తామని ఆశచూశారు. 
 
తమ వద్ద ఉద్యోగం ఉందని చెప్పి ఇంటర్వ్యూకు రావాల్సిందిగా కబురు పంపారు. ఆ తర్వాత గ్రామ శివార్లలో ఉన్న ఓ గృహానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకుని వచ్చిన బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కామాంధుల కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ చేసిన వారిలో జదోడా గ్రామానికి చెందిన అనిల్, రాజీవ్‌లున్నారని జిల్లా ఎస్పీ ప్రబాల్ ప్రతాప్ సింగ్ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడేళ్లు వాడుకున్నావు. మూడు లక్షలు కక్కు.. ఈ రివర్స్ తర్కం ఖచ్చితంగా పోలీసుదే..

మూడేళ్లు ఒక అనాథ యువతితో సహజీవనం చేసాక మోజు తీరిన యువకుడు వదిలి వెళ్లిపోతే, అతడి బంధువైన ...

news

యోగాకు వెళతారా.. మత్తులో ముంచి నగ్నంగా వీడియో తీసి దోచేస్తారు జాగ్రత్త నాయనా!

మాదక ద్రవ్యాలను అమ్మాలంటే చట్టవిరుద్దంగా, రహస్యంగా, భారీ నెట్ వర్క్‌లతో చేయాల్సిన పెద్ద ...

news

అన్నం పెట్టే రైతును ఆదుకుంటామన్న జగన్.. హామీలు ఒకే కాని డబ్బుల మాటేమిటి?

వచ్చే ఎన్నికల్లో అధికారం ఇస్తే రైతుల కంట నీరు లేకుండా చేస్తానని, రైతు సంక్షేమమే లక్ష్యంగా ...

news

ఒక్క మదనపల్లిలో టమాటా పండకపోతే తెలంగాణ మొత్తం అల్లాడిపోతోంది. ఎన్నాళ్లీలా?

తెలంగాణలో టమాటా ధర ఇప్పుడు ప్రజలకు మంటెక్కిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. కిలో టమాటా ...

Widgets Magazine