Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా, రష్యాలనే భయపెట్టే బాంబులు భారత్ వద్ద వున్నాయి... రహస్యంగా...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (16:43 IST)

Widgets Magazine
nucler bomb

అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే అతిపెద్ద బాంబులని ప్రపంచ సమాజానికి తెలుపుతుంటాయి. అమెరికా ఈమధ్యనే ఆఫ్ఘనిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్ అనే అణురహిత బాంబులను వదిలి 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ బాంబులే అతిపెద్దవని అమెరికా గొప్పగా చెప్పుకుంటుంది. ఇలాంటివి తమవద్ద చాలా వున్నాయని రష్యా కూడా వంతపాడింది. 
 
ఐతే ఈ రెండు దేశాలకు మించిన శక్తివంతమైన బాంబులు భారతదేశ ఖాతాలో వున్నాయి. సంప్రదాయ పేలుడు పదార్థాల కంటే 15 రెట్లు అధిక శక్తిమంతమైన 'సీఎల్‌-20' అనే పేరు గ‌ల‌ బాంబు మన దేశం వద్ద వున్నది. ఐతే ఈ బాంబును ఎలా ప్రయోగిస్తారన్నది మాత్రం వెలికి రాలేదు. 
 
స్పైస్ అని పిలుచుకునే స్మార్ట్‌ ప్రిసైజ్‌ ఇంపాక్ట్ అండ్‌ కాస్ట్‌ ఎఫెక్టీవ్‌ అనే పేరుగల మ‌రో అతి శ‌క్తిమంత‌మైన బాంబు కూడా భారతదేశం వద్ద వుంది. భారతదేశం అనుకుంటే ఇలాంటి శక్తివంతమైన బాంబులతో శత్రువులను చెండాడవచ్చు. భారతదేశం ఇప్పటికే అంతరిక్ష శోధనకు సంబంధించి ఉన్నత శిఖరాలను దాటుకుంటూ ముందుకెళుతోంది. ఇక రక్షణ రంగంలోనూ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
World Biggest Bombs India Spice

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెండేళ్ళ ప్రేమ.. మరికొన్ని నిమిషాల్లో ముహుర్తం.. పెళ్లికొడుకు జంప్.. ఎందుకంటే?

వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతూ ...

news

మృత్యు లారీ 20 మందిని చంపేసింది... ధర్నా శిబిరంలోకి దూసుకెళ్లింది....

చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం ...

news

ప్రధాని మోదీ పిలుపు... బుగ్గ బల్బును తొలగించిన మంత్రి పరిటాల

అమరావతి, వాహనాలపై బుగ్గ బల్బులు తొలగించి, వీవీఐపీ సంస్కృతి చమరగీతం పాడాలన్న ప్రధానమంత్రి ...

news

కేన్సర్ పేరుతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌కు టోకరా... రూ.30 లక్షలు వసూలు చేసిన కి'లేడీ'

కొంతమంది యువతులు డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. మరికొందరు మోసాలకు ...

Widgets Magazine