Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏయ్.. యోగి... చేతకాకుంటే రాజీనామా చేయ్ : రాజ్‌ బబ్బర్ నోటిదూల

శనివారం, 20 మే 2017 (11:19 IST)

Widgets Magazine
raj babbar

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ తన నోటిదూలను ప్రదర్శించారు. ఓ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరచిపోయి.. ఏయ్.. యోగి... రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేకుంటే ముఖ్యమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతామని చెప్పారని, కానీ ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో లేవన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని వేరే వారికి అప్పగించాలని చెప్పారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ప్రకటనలు తప్పితే, నేరాలను తగ్గించడం లేదని బీఎస్పీ నేత లాల్జీ వర్మ అన్నారు. రాత్రి 12 గంటల వరకు నిరభ్యంతరంగా మహిళలు తిరగవచ్చునని ప్రభుత్వం చెబుతోందని, కానీ అత్యాచారాలు మాత్రం యధేచ్చగా జరుగుతున్నాయని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోలు పగిలింది - రోహిణి కార్తె నానుడి నిజమైంది .. చల్లటి నీరు, మజ్జిగ, రాగిజావ తీసుకోండి

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అంటారు మన పెద్దలు. ఈ నానుడి నిజమైంది. శుక్రవారం ప్రకాశం ...

news

ఎమ్మెల్యే గొట్టిపాటి ఓ కొజ్జా : ఎమ్మెల్సీ కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఓ నపుంసకుడు అని అదే ...

news

ఎమ్మెల్యే - ఎమ్మెల్యీ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు.. ఇద్దరి హత్య

ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఉన్న వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా.. అద్దంకి ...

news

క్యాన్సర్‌ చంపలేదు... ఆస్తి కోసం నా భర్తే చంపేశాడు : తల్లి సుమశ్రీ

నా కుమార్తెను క్యాన్సర్ చంపలేదని ఆస్తి కోసమే నా భర్త చంపేశాడని ఇటీవల క్యాన్సర్ వ్యాధితో ...

Widgets Magazine