Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్ఎస్ఎస్‌లో చేరిన 700మంది ముస్లింలు.. పారికర్, యోగి ఎప్పుడు రాజీనామా చేస్తారు?

సోమవారం, 15 మే 2017 (16:58 IST)

Widgets Magazine
Yogi

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ఆదిత్యానాథ్ పనితీరుకు ముగ్ధులైన 700 మంది ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, సిద్ధాంతాల గురించి తెలుసుకునేందుకు వీరంతా ముందుకు వచ్చారని ఆ సంస్థ ప్రచారక్ మనోజ్ కుమార్ వెల్లడించారు.

వీరిలో 300 మందిని తాత్కాలిక వాలంటీర్లుగా నియమించామని, ముస్లిం యువత, ఇతర మతాలకు చెందిన ప్రజలు.. ఆరెస్సెస్‌లో చేరుతున్నారని మనోజ్ కుమార్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌పై ముస్లింల ఆలోచనాధోరణి మారిందని... అందుకే ఆర్ఎస్ఎస్‌లో చేరుతున్నారని ఆ సంస్థ కార్యకర్త అహ్మద్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌లు ఇంకా ఎంపీలుగా కొనసాగుతూనే ఉన్నారు. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో వీరు ఎంపీ పదవులకు ఇంకా రాజీనామా చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్త, భార్య వివాహేతర సంబంధాలు... భార్యతో ఆటోడ్రైవర్, చంపి సమాధి కట్టాడు...

వివాహేతర సంబంధం... ఆ కారణంగా జరుగుతున్న హత్యలు ఈమధ్య కాలంలో పెచ్చుమీరిపోతున్నాయి. ...

news

అయోధ్య నిర్మాణానికి రూ.15 కోట్ల విరాళం.. ముస్లిం ఎమ్మెల్సీ ఆఫర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య నిర్మాణానికి ఓ ముస్లిం ఎమ్మెల్సీ భారీ మొత్తంలో విరాళం ...

news

కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్ భార్య ఫైర్.. మా ఇంటికి ఎప్పుడొచ్చావ్..? అతనో నయవంచకుడు..

ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై అరవింద్ కేజ్రీవాల్ సతీమణి తీవ్రస్థాయిలో ...

news

అమెరికానే టార్గెట్.. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. హ్వాసంగ్-12 పేరిట?

అమెరికాను ఉత్తర కొరియా టార్గెట్ చేసింది. యుద్ధానికి సై అంటూ పిలుపు నిస్తోంది. శాంతియుతంగా ...

Widgets Magazine