గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (14:18 IST)

ఉల్లిపాయ చికెన్ పకోడీ.. ఎలా..?

కావలసిన పదార్థాలు: మాంసం - 1 కిలో నూనె - తగినంత కొత్తమీర - 2 కట్టలు ఉప్పు - సరిపడా పసుపు - కొద్దిగా మిరియాల పొడి - కొద్దిగా పెరుగు - 1 కప్పు ఉల్లిపాయలు - 10 తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను మెత్తగా

కావలసిన పదార్థాలు:
మాంసం - 1 కిలో
నూనె - తగినంత
కొత్తమీర - 2 కట్టలు
ఉప్పు - సరిపడా
పసుపు - కొద్దిగా
మిరియాల పొడి - కొద్దిగా
పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయలు - 10
 
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక మాంసం ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకుని పెరుగు వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే చాలు. అంతే... ఉల్లిపాయ మాంసం కూర రెడీ.