Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్ చికెన్ కర్రీ... ఎలా చేయాలో చూద్దాం...

శనివారం, 18 మార్చి 2017 (20:24 IST)

Widgets Magazine
chicken pakodi

అరకిలో చికెన్ ముక్కలు బాగా కడిగి పెట్టుకోవాలి. అరకిలో టొమేటోలు, 4 ఎండుమిర్చి, 1 పెద్దవుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రేకులు సన్నగా తరిగి పసుపు తగిలించి పెరుగులో కలపాలి. 15 గ్రాముల నెయ్యి వేడిచేసి చికెన్ ముక్కలూ, పెరుగు మిశ్రమమూ పోసి మూతపెట్టి ముప్పావుగంట ఉడికించాలి. తర్వాత మూత తీసి నీరంతా ఇగిరిపోయిన తర్వాత గోధుమ రంగుకు వచ్చేదాకా వేగనిచ్చి దింపుకోవాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

సమ్మర్ స్పెషల్.. ఫ్యాటీ ఫ్రీ సలాడ్ ఎలా చేయాలి.

అసలే ఎండాకాలం. పోషకాలతో కూడిన సలాడ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ...

news

వేయించిన రవ్వలో పెరుగును కలిపి... దోసెలు పోస్తే?

వేసవి కాలం వచ్చేస్తుంది. పెరుగు, మజ్జిగలను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి అంటున్నారు ఆరోగ్య ...

news

వేసవికాలంలో చేపలు, చికెన్, మటన్ కట్ చేసే చాపింగ్ బోర్డును?

వేసవికాలంలో పదార్థాలు పాడవుతున్నాయని.. ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? అయితే జాగ్రత్తపడండి. ...

news

సంతాన లేమికి చెక్ పెట్టే ద్రాక్షరసం ఎలా చేయాలి?

సంతానం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష ...

Widgets Magazine