Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లండన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది సంబరాలు

బుధవారం, 31 మే 2017 (16:09 IST)

Widgets Magazine

ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా లండన్‌లో ఉస్మానియా పూర్వవిద్యార్థుల వేదిక జులై 9వ తేదీ భారీస్థాయిలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ రంగుల సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి  జమ్ముల మహేష్‌లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. 
Osmania Univesity Centenary Celebrations-London
 
కార్యక్రమం విద్యాభివృద్ధిలో ప్రవాసుల పాత్ర అంశం, ఉస్మానియా నుండి మరియు వివిధ రంగాల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడ్డ  ఉస్మానియా పూర్వ విద్యార్థుల అమూల్య సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీటితో పాటు ఉస్మానియా చారిత్రిక ఘట్టాలు జ్ఞాపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
ఉస్మానియా వైస్ ఛాన్సలర్‌తో పాటు ఉస్మానియాలో విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయిలో ఉన్న వివిధ రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన వారిని ఆహ్వానిస్తున్నట్లు శతాబ్ది ఉత్సవాల కన్వీనర్లు మంగళగిరి సురేష్, గంప వేణుగోపాల్, సభ్యులు తుకారాం, మీనాక్షి అంతటి, ఫారూఖ్, గుండా శ్రీనివాస్, శ్యామ్ కుమార్ పిట్ల తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఎన్.ఆర్.ఐ.

news

"అమెరికాలో షిరిడీ" నిర్మాణం... షిరిడీ నిర్మాణ ఆకృతుల కోసం 'లగాన్' ఆర్ట్ డైరక్టర్

"అమెరికాలో షిరిడీ" నిర్మాణమనే మహాసంకల్పంతో అడుగులు వేస్తున్న న్యూజెర్సీలో సాయిదత్త పీఠం.. ...

news

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆత్మీయ సమావేశం

భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో దూసుకుపోతూ తెలుగు ప్రజలందరికి చేరువైన నాట్స్ ...

news

ఆస్ట్రేలియాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు

సోమవారం నాడు ఆస్ట్రేలియాలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఏర్పాటు చేశారు. సిడ్నీ కేంద్రంగా 50 మంది ...

news

నాట్స్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది : పురంధేశ్వరి

అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. (జూన్ 30 నుండి జులై 2 వరకు) ఉత్తర ...

Widgets Magazine