గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (15:46 IST)

దుర్గాదేవికి మల్లెలు, జాజులు అంటే..?

దుర్గాదేవికి మల్లెలు, జాజులు, సంపెంగలు అంటే మహాప్రీతి. అలాగే 'పున్నాగులు' .. 'గన్నేరులు' .. 'కలువలు' .. 'తామరలు' .. 'తుమ్మిపూలు' కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలతో దుర్గాదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు. 
 
ఇలా అమ్మవారికి ఇష్టమైన పూలతో అర్చించడం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ, మనోభీష్టాలు నెరవేరతాయని పండితులు అంటున్నారు. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం, నచ్చిన వరుడితో వివాహం జరగాలని ఆశించేవారు.. దుర్గాదేవిని మల్లెలతో లేదా సంపెంగలతో పూజించాలి.