Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహాశివరాత్రి ఎప్పుడు..? మంగళవారమా? బుధవారమా?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (10:31 IST)

Widgets Magazine

మహాశివరాత్రి పర్వదినానికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబవుతున్నాయి. పరమేశ్వరుడిని నిష్ఠతో పూజించేందుకు ప్రజలంతా సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే మహాశివరాత్రి ఫిబ్రవరి 13న జరుపుకోవాలని కొందరు.. కాదు కాదు బుధవారమే జరుపుకోవాలని కొందరు చెప్తున్నారు. అయితే జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారంటే.. మహాదేవుడు లింగావతారంగా అవతరించిన మహోన్నత రోజునే మహాశివరాత్రి అంటారు. ఆ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 13 అంటే మంగళవారం నాడేనని చెప్తున్నారు. 
 
మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ చతుర్దశి ఈ నెల 13న వస్తోంది. మరికొందరి చతుర్దశి తిథి 14న అధిక సమయం వుందని చెప్తూ ఆ రోజే పండగ అంటున్నారు. అయితే లింగోద్భవ పూజలు రాత్రిపూట జరుగుతాయని.. రాత్రిపూట చతుర్దశి మంగళవారమే.. కాబట్టి శివరాత్రి కూడా మంగళవారమేనని ఆధ్యాత్మిక పండితులు చెప్పారు. ఇంకా ఉపవాసం చేసేవారు మంగళవారం పూట చేయాలని వారు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మహాశివరాత్రి.. లింగోద్భవ పూజ.. అభిషేకానికి పాలు, పండ్లు ఇస్తే?

మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ ...

news

టిటిడి బోర్డుకు బిజెపి పీటముడి.. ఏంటది?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం దాదాపు 10 నెలలుగా అందరూ ఉత్కంఠతో ...

news

శివరాత్రి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి...?(Video)

సాధారణంగా ప్రతి నెలా కృష్ణపక్షమి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ...

news

మహాశివరాత్రి రోజున ఆ మంత్రాలను జపిస్తే..?(Video)

''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ ...

Widgets Magazine