బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (17:26 IST)

పిండి వంటలు, పెరుగన్నము తిన్నట్లు కలగంటే?

పిండి వంటలు తినుచున్నట్లు కలగంటే సంతోషకరమగు వార్తలు వింటారు. పుచ్చకాయలు చూసినట్లు కలలో కనిపించినట్లైతే వారికి రోగముల నుండి త్వరగా కోలుకుంటారు. మజ్జిగ తాగినట్లు కల గంటే తన స్థితి స్థిరముగా వుండును. 
 
పెరుగన్నము తిన్నట్లు కలగంటే రోగము కలుగును. వెన్న తిన్నట్లు కల వచ్చినట్లైతే ఉద్యోగము లభించును. వ్యాపారములో ధనలాభము కలుగును. పాలు, పెరుగు తాను మోసుకుని పోతున్నట్లు కల వచ్చినట్లైతే పెద్ద కుటుంబానికి పెద్ద కాగలరని పండితులు అంటున్నారు.