గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2014 (17:03 IST)

కలలో మేనత్త కనిపించినట్లైతే ఏం జరుగుతుంది?

అమ్మమ్మ కలలో కనిపించినట్లైతే.. మేలు జరుగును. అమ్మమ్మ మాత్రమే కలలో కనబడినట్లైతే స్వల్ప అనారోగ్యమును గురికాగలరు
 
నాయనమ్మ కలలో జీవించినట్లు కనబడినట్లైతే మేలు జరుగును. నాయనమ్మ కలలో కనపడిన, కనపడని అర్థము కాని భయము, చికాకులు కలుగును. నవ్వినట్లు కనపడిన ధైర్యము కలుగుతుంది. 
 
కలలో మేనత్త కనిపించినట్లైతే శుభవార్తలు వింటారు. కోడలు కలలో కనపడినట్లైతే పాడిపంటలు పుష్కలంగా వుంటాయి. కోడలు ప్రసవించినట్లు కలవచ్చినట్లైతే ధనలాభము కలుగును.