శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 9 జులై 2014 (18:41 IST)

నిద్రలేచిన వెంటనే ఈ మంత్రాన్ని పఠించండి

కరాగ్రే వసతే లక్ష్మిః | కరమధ్యే సరస్వతీ ||
కరమూలే స్థితా గౌరీ | ప్రభాతే కరదర్శనమ్ ||
 
నిద్రనుంచి లేవగానే దేవుడిని తలచుకోవాలి. లేదా ఎదురుగా ఉన్న ఇష్టదైవ చిత్ర పటాన్ని ఉంచి నిద్రలేవగానే నమస్కరించాలి. రెండు చేతులు రుద్దుకుని, కళ్ళు పులుముకుని, ప్రశాంతమైన మనస్సుతో-చేతి వేళ్ళ కోణాల యందు లక్ష్మీదేవిని, అరచేతులలో సరస్వతిని, చేయి మణికట్టు వద్ద ఆదిపరాశక్తి నెలవై ఉంటారు. ప్రభాత సమయంలో అరచేతిని ఈ మంత్రం ఉచ్చరిస్తూ చూసుకుంటే ఈ ముగ్గురు తల్లులను స్మరించినట్లు అవుతుందని పురోహితులు చెబుతున్నారు.