శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (16:53 IST)

కోకిల పాట వినుచున్నట్లు కలగంటే..?

కోకిల పాట వినుచున్నట్లు కలగంటే..? వివాహము కానివారికి వివాహము జరుగును. కానీ చనిపోయిన కోకిల కలలోకి వచ్చిన రోగాల బారిన పడతారు. కోకిలను కలలో చూసినట్లు కల వచ్చినచో మంచివారితో స్నేహ సంబంధములు కలిగి అభివృద్ధి సాధిస్తారు. 
 
ఇక కోడిపుంజును కలలో చూసినట్లైతే.. అగ్ని ప్రమాద సంఘటనలను కళ్లారా చూస్తారట. అయితే కోడిపిల్లలతో తిరగుచున్నట్లు కలగంటే చేయు పనుల్లో ఆటంకాలు తొలగిపోయి.. కుటుంబ సమస్యలు తొలగిపోతాయని పంచాంగ నిపుణులు అంటున్నారు.