Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉప్పుతో దరిద్రాన్ని తరిమెయ్యవచ్చు...ఎలా!

శుక్రవారం, 18 ఆగస్టు 2017 (18:33 IST)

Widgets Magazine

ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఇలా రాగానే అలా ఖర్చయిపోయినా, అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురైనా ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఉప్పుతో ఇలా చేయాలి.
 
ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా సముద్రపు ఉప్పును నీళ్ళలో వేసి ఆ నీటిలో ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మూలమూలనా ఉన్న మురికి పోవడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి నైరుతి మూలన పెడితే పట్టిన దరిద్రం వదిలిపోతుందట. 
 
ఇలా రోజూ నీటిని మారుస్తూ ఉంచాలి. ఆ నీరు ఎరుపు రంగులో మారుతుందేమో గమనించాలి. అలాగే ఒక హాలులో సీసాలో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచింది. బాత్ రూంలో కూడా ఒక సీసా ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూలవాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : మీ రాశి ఫలితాలు 18-08-17

మేషం : ఈ రోజు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ యత్నం ...

news

శుభోదయం... మీ రాశి ఫలితాలు 17-08-2017

మేషం : స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. మీ తెలివి తేటలకు ...

news

శుభోదయం : మీ రాశి ఫలితాలు 16-08-17... పట్టుదలకు పోవడం మంచిది కాదు..

మేషం : ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు ...

news

శుభోదయం... మీ రాశి ఫలితాలు 15-08-2017

మేషం : ఈ రోజు మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. సతీసమేతంగా ఒక ...

Widgets Magazine