Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒకే రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారా? సముద్ర తీరాల్లోని ఆలయాల్ని?

బుధవారం, 15 మార్చి 2017 (16:02 IST)

Widgets Magazine

ఒకే కుటుంబంలో తల్లీదండ్రులు, సంతానం ఒకే రాశిలో జన్మించి వుంటే వారిని ఏకరాశికారులని అంటారు. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఏక రాశిలో పుట్టివుంటే.. ఏకకాలంలో ముగ్గురూ ఒకే వాహనంలో ప్రయాణించకూడదు. భార్యాభర్తలు ఒకే రాశికారులైతే అదే రాశిలో సంతానం కూడా జన్మిస్తే.. తప్పకుండా ఏలినాటి శని, అష్టమ శని జరుగుతున్న కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో వెలసిన సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవడం ఉత్తమం. 
 
రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చందూర్‌లలో వెలసిన ఆలయాలను దర్శించుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఒకే రాశికి చెందిన వారు ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లైతే.. ప్రమాదాలు, నష్టాలు తప్పవు. అందుకే దశాకాలం, శని ప్రభావాలున్న సమయంలో పిల్లలను బంధువుల ఇంట ఉంచడం లేదా ఆ సమయంలో మాత్రం హాస్టల్‌లో చేర్చడం చేయొచ్చు.
 
అదే భార్యాభర్తలు ఒకే రాశికి చెందిన వారైతే.. ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌‍ఫర్ తీసుకోవచ్చు. ఇలా ఒకే రాశిలో ముగ్గురు లేదా నలుగురు ఇంట్లో ఉంటే ప్రతీ ఏడాది.. ప్రతి ఏడాదీ తిరుచ్చందూర్ కుమార స్వామిని దర్శించుకోవడం ఉత్తమం. ఇంకా అష్టమ శని దశ, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒకే రాశికి చెందిన కుటుంబసభ్యులు ఒకే వాహనంలో ప్రయాణించడం చేయకూడదని పండితులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

వివాహం కాక ఇబ్బంది పడేవారు, సంతానం లేనివారూ... ఇలా చేస్తే...

దృష్టి దోషములు, గ్రహ దోషముల వల్ల అనుకున్న పనులు జరుగవంటారు. అంతేకాదు, రాహు దోషమున్నవారు, ...

news

శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట..

చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు ...

news

సప్తముఖ రుద్రాక్ష : భాగస్వామిపై ప్రేమను పెంచుతుంది-ఏలినాటి శనిదోషాన్ని తొలగొస్తుంది

సప్తముఖంలో ఉండే రుద్రాక్షమాలను ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ...

news

రెండు చేతులతో తల గోక్కుకుంటున్నారా.? నోట్లను ఎంచేటప్పుడు వేలికి ఎంగిలి తాకితే లక్ష్మీదేవి?

సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలా? లక్ష్మీదేవి మీ ఇంటనే ...

Widgets Magazine