Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిద్రలేచిన వెంటనే వీటిని చూడండి...

బుధవారం, 26 జులై 2017 (13:25 IST)

Widgets Magazine

నిద్రలేచిన వెంటనే తామరు పుష్పం, బంగారం, దీపం, సూర్యుడు, చందనం, సముద్రం, పంట పొలాలు, శివలింగాలు, గోపురం, మబ్బులతో కూడిన కొండలు, ఆవులు, కుడి చేయి, భార్య మొహం, మృదంగాలను చూడటం మంచి ఫలితాలను ఇస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. అయితే లేచిన వెంటనే స్పైడర్‌ను చూస్తే ప్రతికూల ఫలితాలు ఉత్పన్నమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 
 
నిద్రలేచిన వెంటనే లక్ష్మీదేవిని చూస్తే శుభఫలితాలుంటాయి. గోమాతను ఉదయం పూట చూడటం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఇక అర్థాంగి అయిన భార్య మొహం చూసిన వారికి మంచి ఫలితాలు చేకూరుతాయి.
 
ఏ నోము నోచినా ఏ పూజ చేసిన భర్త పిల్ల శ్రేయస్సు కోసమే చేస్తుంది.. కాబట్టి ఆమె ముఖాన్ని చూడటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక లేచిన వెంటనే తల్లిదండ్రుల ముఖం చూస్తే లక్ష్మీనారాయణులను, శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

ఈ రోజు మీ రాశి ఫలితాలు 26-07-2017, ఓర్పు నేర్పుతో సాధించండి...

మేషం : ఈరోజు వస్త్ర, వెండి, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందులు, ఆల్కాహాలు ...

news

మంగళ, శుక్రవారాల్లో రుణం ఇస్తే.. సూర్యాస్తమయం తర్వాత డబ్బు ఇస్తే?

మంగళవారం అప్పు చేయడం కలహాలకు దారితీస్తుందని.. అలాగే శుక్రవారం పూట ఎవ్వరికైనా రుణం ఇస్తే ...

news

రాశి ఫలితాలు (25-07-2017).... ఇలా వున్నాయి...

మేషం : స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తితో పాటు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ...

news

నిమ్మ పండు ఇంట్లో వుంటే? నిమ్మపండుతో దిష్టి తీస్తే...

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవముంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మంగళప్రదానికి ...

Widgets Magazine