Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎంత బంగారం కొన్నా బ్యాంకుల్లో తనఖా పెట్టాల్సి వస్తోంది.. ఎందుకూ?!

శుక్రవారం, 17 మార్చి 2017 (21:02 IST)

Widgets Magazine
gold jewellers

పొరపాటున కాని తెలిసి కాని పడకగది మంచం మీద ఇవి మాత్రం అస్సలు పెట్టకండి పెడితే దారిద్ర్యం మన వెంటే ఉంటుంది. మనం అలవాటులో పొరపాటుగానో లేక సౌకర్యంగా ఉంటుందనో కొన్ని వస్తువుల్ని మంచం మీద పెడుతుంటాం. అలా పెట్టడం వల్ల ధనలక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంతకూ మంచం మీద ఏయే వస్తువులు పెట్టకూడదంటే..
 
ఆభరణాలు :
ముత్యాలు, గవ్వలు, ఎప్పుడూ మంచం మీద పెట్టరాదు. సాలగ్రామాలు, రుద్రాక్షలు, బంగారు, వెండి ఆభరణాల్ని, వజ్రాభరణాల్ని, పచ్చల్ని మంచం మీద పెట్టకూడదు. బెడ్‌రూంలో బీరువా తెరవగానే బంగారం ఉండే డబ్బాల్ని తీసుకొచ్చి మంచం మీద పెడతాం అలా చేయడం కూడా లక్ష్మీ క్షయం అవుతుంది. 
 
బంగారానికి వున్న లక్షణం తోటి బంగారాన్ని మీ ఇంట్లోకి రమ్మని పిలుస్తుందని శాస్త్రం చెబుతోంది. అంటే మీరు ఇంకా ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు మెరుగవుతాయి. కాని మంచం మీద పెడితే అవి కొత్త బంగారాన్ని పిలవకపోగా బయటకు వెళ్లేందుకు చూస్తాయట. కొందరికి ఎంత బంగారం ఉన్నా ఎప్పుడూ బ్యాంకుల్లోనే ఉంటుంది. దానికి కారణం మంచం మీద ఆభరణాలను ఉంచడమేనట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

బెడ్రూంలో అలాంటి వాల్ పేపర్స్ పెట్టకూడదట... ఎంచేతనంటే?

ఇంట్లో గోడలపై చేతికి అందిన వాల్ పేపర్లు తెచ్చేసి అంటించేస్తుంటారు చాలామంది. కానీ కొన్ని ...

news

వాస్తు టిప్స్: స్టడీ రూమ్‌కు లైట్ గ్రీన్ కలర్ ఎందుకో తెలుసా?

ఇంటిలోపల, వెలుపల వేసే రంగులు ఆ ఇంట నివసించే వారికి.. బయటి నుంచి చూసేవారికి ఆహ్లాదకరాన్ని, ...

news

ఒకే రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారా? సముద్ర తీరాల్లోని ఆలయాల్ని?

ఒకే కుటుంబంలో తల్లీదండ్రులు, సంతానం ఒకే రాశిలో జన్మించి వుంటే వారిని ఏకరాశికారులని ...

news

వివాహం కాక ఇబ్బంది పడేవారు, సంతానం లేనివారూ... ఇలా చేస్తే...

దృష్టి దోషములు, గ్రహ దోషముల వల్ల అనుకున్న పనులు జరుగవంటారు. అంతేకాదు, రాహు దోషమున్నవారు, ...

Widgets Magazine