{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/personality-development/%E0%B0%AE%E0%B0%97%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%86%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%87-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82-%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B5%E0%B0%9F-112120100022_1.htm","headline":"మగవారి కంటే ఆడవారికే మనోబలం ఎక్కువట.....!!!!","alternativeHeadline":"మగవారి కంటే ఆడవారికే మనోబలం ఎక్కువట.....!!!!","datePublished":"Dec 01 2012 07:19:31 +0530","dateModified":"Dec 01 2012 07:16:24 +0530","description":"ఆడవారికి మనోబలం అధికం. ఎటువంటి కష్టాన్నైనా తట్టుకోగలరు. "ఆడపిల్లలా ఏడుస్తున్నాడు" అంటూ ఏడ్చే మగవారిని గేలి చేస్తారు. కాని హాయిగా ఏడవగలగటమే ఆడవారికి శక్తి. తమ కష్టాన్ని చెప్పుకుని బరువు దించుకోలేకపోవటమే పురుషుడి బలహీనత. కష్టమైనా, సుఖమైనా ఆడవారు ఇట్టే బహిర్గతం చేస్తారు. కష్టమైతే ఏడ్చి గుండెల్లోని బాధను వదిలించుకుంటారు. మగవారు అలా కాదు. బాధను అదిమిపెట్టుకుని, దాన్ని ఎలా దిగమింగాలో లేక ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమై చివరికి ఆత్మహత్యకు పాల్పడతారు.","keywords":["పురుషులు, స్త్రీలు, మనోబలం, Gentes, Ladies, Thews, More, Suicides"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/article/personality-development/%E0%B0%AE%E0%B0%97%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%86%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%87-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82-%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B5%E0%B0%9F-112120100022_1.htm"}]}